గిన్నిస్ బుక్ రికార్డర్ రితికకు సన్మానం

79చూసినవారు
గిన్నిస్ బుక్ రికార్డర్ రితికకు సన్మానం
కడప జిల్లా జమ్మలమడుగులోని సెయింట్ మేరీస్ స్కూల్ లో 8వ తరగతి చదువుతున్న రితిక.. వైజాగ్ లో కుట్లు అల్లికల పై గిన్నిస్ బుక్ అఫ్ ట్రేడ్ అల్లికలల్లో గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్ రివ్యూ జరిగింది. అందులో 400 మంది పాల్గొనగా ఐదుగురు ఎన్నిక అయ్యారు. ఆ ఐదు మందిలో ప్రథమంగా నిలిచింది. ఈ సందర్బంగా మరియా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ డా. ఆగష్టిన్ రాజ్ రితికను అభినధించి ఆమెకు ఒక మెమొంటో,నగదు బహుకరించారు. విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడా రంగంలోనూ రాణించాలన్నారు.

సంబంధిత పోస్ట్