రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి

53చూసినవారు
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి
కలమల్ల ముద్దనూరు మధ్యలో సుమారు 40 సంవత్సరాలు వయసుగల గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు బుధవారం ఎర్రగుంట్ల రైల్వే పోలీసులు తెలిపారు. ప్రమాదశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెంది ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి ఆచూకీ తెలిస్తే 9440627658, 9618828824 సెల్ నెంబర్లకు తెలపాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

సంబంధిత పోస్ట్