కడప జిల్లాలో మొదటి రోజు 98 శాతం పింఛన్ల పంపిణీ

68చూసినవారు
కడప జిల్లాలో మొదటి రోజు 98 శాతం పింఛన్ల పంపిణీ
కడప జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ మొదటిరోజు మంగళవారం దాదాపు 98 శాతం మందికి అందజేశారు. మొత్తం పింఛన్లు 2, 61, 663 ఉండగా, సాయంత్రానికి 2, 55, 626 మందికి పంపిణీ చేశారు. మిగిలిన వాటిని బుధవారం అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం పెన్షన్ల యాప్ పనిచేయక ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే 9 గంటల నుండి పనిచేయడంతో ఉద్యోగులు పెన్షన్ల పంపిణీ సులభంగా పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్