చెన్నూరు: గోపూజతో సకల శుభాలు

70చూసినవారు
గోవును పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని వేద పండితులు అన్నారు. కార్తీక మాసం ను పురస్కరించుకొని శనివారం చెన్నూరు మండల కేంద్రంలోని శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో వైభవపేతంగా గో పూజను నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో గోమాతను పూజించారు. మల్లేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయంలోని పార్వతీదేవికి కుంకుమార్చనలు, పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్