స్వచ్ భారత్ నవ యువ భరత్: కమిషనర్

58చూసినవారు
స్వచ్ భారత్ నవ యువ భరత్: కమిషనర్
పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని కమలాపురం నగర పంచాయతీ కమిషనర్ జగన్నాథం, సీఐ రోషన్ అన్నారు. మంగళవారం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా.. కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని పోలీసు స్టేషను, తహసిల్దార్ ఆఫీసు, కోర్టు ఆవరణంలో పిచ్చి మొక్కలను, ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మదర్ థెరీసా సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్