రామసముద్రం తహశీల్దార్ ఆఫీస్ లో ఆస్ఐ గా పనిచేస్తున్న నాగరాజ ఉత్తమ అవార్డు, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విధినిర్వహణలో ఆయన ప్రతిభ కనబరిచినందుకు రాయచోటిలో అవార్డు అందుకున్నారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ చేతులమీదుగా ఆర్ ఐ ఉత్తమ అవార్డును అందుకున్నారు.