రామసముద్రం ఎంపీడీవో కార్యాలయంలో జెండా వందనం
By Jashwanth kumar 84చూసినవారురామసముద్రం ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ కుసుమ కుమారి, వైస్ ఎంపీపీ రమణారెడ్డి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. దేశభక్తి నాయకుల త్యాగాన్ని కొనియాడారు. తహశీల్దార్ నిర్మలా దేవి, ఎంఈవో హేమలత, ఏపీఎం సుబ్రహ్మణ్యం జెండాకు గౌరవ వందనం సమర్పించారు. మట్లవారిపల్లి మోడల్ స్కూల్, చెంబకూరు హైస్కూల్లో జరిగిన వేడుకల్లో ఛైర్మన్లు కృష్ణప్ప, శంకర, బాలాజీ, టీచర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.