అన్నమయ్య జిల్లా మదనపల్లి సిటిఎం గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి రిషికేశ్ సార్ ఆధ్వర్యంలో టీచర్లు మరియు చైర్మన్
విద్యార్థులు అందరూ కలిపి స్వాతంత్రం వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు పిల్లలకు చాక్లెట్లు మిఠాయిలు పంచారు అలాగే బహుమతులు ప్రధానము స్పిచ్చులు మరి ఎన్నో కార్యక్రమాలతో అద్భుతంగా సీటీఎంలోని స్వతంత్రం వేడుకలు కొనసాగాయి