మదనపల్లెలో పోలీసుల స్పెషల్ డ్రైవ్

53చూసినవారు
మదనపల్లెలో పోలీసులు శనివారం రాత్రి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పట్టణ శివారులలోని బహిరంగ ప్రదేశాలలో 30మందిని అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పి దర్బార్ కొండయ్య నాయుడు తెలిపారు. పట్టుబడ్డ వారంతా బహిరంగ ప్రదేశాలలో అనుమానితులు, మద్యం తాగుతుండగా సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో స్పెషల్ పార్టీ, ఎస్టీఎఫ్ పోలీసులతో డివిజన్లో నేటి నుండి స్పెషల్ డ్రైవ్ లను కొనసాగిస్తామని డిఎస్పీ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్