మైదుకూరులో భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలు

59చూసినవారు
మైదుకూరులో భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలు
మైదుకూరు వనిపెంట రోడ్‌లో ఉన్న శ్రీ బాల శివ యోగేంద్ర మహారాజు డిగ్రీ కళాశాలలో భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలను ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వక్తలు భగత్ సింగ్ దేశభక్తిని, త్యాగాన్ని స్మరించుకుంటూ, ఆయన యువతకు ఆదర్శంగా నిలుస్తారని, దేశభక్తి, సమానత్వం, మానవ విలువలకు ప్రతీక అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్