చాపాడు: విధులకు ఆలస్యమైన వైద్యులపై ఎమ్మెల్యే ఆగ్రహం

50చూసినవారు
చాపాడు: విధులకు ఆలస్యమైన వైద్యులపై ఎమ్మెల్యే ఆగ్రహం
చాపాడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం ఉదయం 10.00 గంటలు అయినప్పటికీ విధులకు హాజరుకాని నలుగురు ఉద్యోగస్తుల మీద తక్షణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా ఎమ్మెల్యే ఆదేశించారు. అలాగే వైద్య సహాయం నిమిత్తం హాస్పిటల్కు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందజేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్