పులివెందులలో నేత్రదానం

63చూసినవారు
పులివెందులలో నేత్రదానం
కడప జిల్లాలోని పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాయపాటి పురుషోత్తం (32) గుండెపోటుతో శనివారం మరణించారు. ఆయన కుటుంబం నేత్రదానానికి అంగీకరించడంతో జిల్లా అంధత్వ నివారణ సంస్థ, స్నేహిత అమృత హస్తం సేవా సమితి నేత్ర సేకరణ కేంద్రం ద్వారా మృతుడి కార్నియాలను సేకరించి, అంధులకు చూపును అందించారు. నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులకు గ్రామ పెద్దలు, బంధువులు, సేవాసమితి వారు అభినందించారు.

సంబంధిత పోస్ట్