మైదుకూరు: అమ్మవారిశాలలో ప్రత్యేక పూజలు

84చూసినవారు
మైదుకూరు: అమ్మవారిశాలలో ప్రత్యేక పూజలు
మైదుకూరు నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి (అమ్మవారిశాలలో) దీపావళి సందర్భంగా గురువారం రాత్రి వాసవి మాతకు ప్రత్యేక అలంకారణ నిర్వహించారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు, దీపావళి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యుత్ దీపాల మధ్య వాసవి కన్యకాపరమేశ్వరి మాత భక్తులకు దర్శనమిచ్చారు.

సంబంధిత పోస్ట్