మైదుకూరులో అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

61చూసినవారు
మైదుకూరులో సోమవారం ఉదయం అన్న క్యాంటీన్ ను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల కడుపు నింపేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ప్రారంభించారు అని తెలిపారు. మైదుకూరులో అన్న క్యాంటీన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఉదయం 250, మధ్యాహ్నం 500, సాయంత్రం 200 మందికి ఆహారం అందించడం జరుగుతుందన్నారు. అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్