పీలేరు రెవెన్యూ అధికారుల వైఖరికి నిరసనగా ధర్నా

2662చూసినవారు
పీలేరు రెవెన్యూ అధికారుల వైఖరికి నిరసనగా ధర్నా
పీలేరు పట్టణం ఎస్. కె. డి నగర్ కు చెందిన వై. చిట్టెమ్మ దివ్యాంగులైన తన ఇద్దరి బిడ్డలతో కలసి ఉండగా వారి ఇల్లు కబ్జాకు గురైన నేపథ్యంలో తమ ఇంటి స్థలం సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని శుక్రవారం స్థానిక రెవిన్యూ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. చిట్టెమ్మ కు నిరసనకు మద్దతుగా మాల మహానాడు మరియు భారతీయ అంబేద్కర్ సేన(బాస్) నాయకులు తుమ్మల ధరణి కుమార్, పాలకొండ శ్రీనివాసులు బాధితులతోపాటు ధర్నాకు దిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్