గండబోయనపల్లి. ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు

57చూసినవారు
గండబోయనపల్లి. ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి గ్రామంలో పల్లె పండగ పంచాయతీ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం మేకల వారి పల్లి వద్ద 13 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. కోటలో కొలువైన శ్రీ సత్యమ్మ తల్లి కి విశేష పూజలు చేసిన అనంతరం, వాల్మీకిపురం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కంభం నిరంజన్ రెడ్డి, టిడిపి సీనియర్ నేత పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్