మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, తనయుడు నల్లారి నిఖిలేష్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు.. రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం సాయంత్రం కలికిరి బీజేపీ కార్యాలయంలో బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.