ప్రొద్దుటూరులో డీసీసీ బ్యాంకును ప్రారంభించిన ఎమ్మెల్యే

82చూసినవారు
ప్రొద్దుటూరులో డీసీసీ బ్యాంకును ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రొద్దుటూరులో స్థానిక రామేశ్వరం రోడ్డులో కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం బ్యాంకు ఉద్యోగస్తులు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, బ్యాంక్ సీఇఓ రాజమణి, బ్రాంచ్ ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్