శత్రువులతో చేతులు కలిపి జగన్ ను రాజకీయంగా నాశనం చేయడమే షర్మిల లక్ష్యమని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ షర్మిల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అహంకారం + అత్యాశ=వైఎస్ షర్మిల అని రాచమల్లు విమర్శించారు. తన చెల్లిలి మీద ప్రేమతో జగన్ షర్మిలకు ఉచితంగా ఇస్తానన్న ఆస్తి అది. జగన్ ను కేసులో ఇరికించడానికే ఇలా చేస్తుంది అని ధ్వజమెత్తారు.