రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సమావేశం

55చూసినవారు
రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సమావేశం
ప్రొద్దుటూరు స్థానిక రైల్వేస్టేషన్లో ఆదివారం రైల్వేస్టేషన్ మేనేజర్ భానుప్రకాష్, కమర్షికల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ యాదవ్ ఆధ్వర్యంలో స్టేషన్ అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే అభివృద్ధి కమిటీ సభ్యులు సీవీ జయలక్ష్మి, భూమిరెడ్డి భాస్కర్ రెడ్డి, గౌరీశంకర్, చలపతిరావు మాట్లాడుతూ తాగునీటి వసతి, మరుగుదొడ్లు నిర్వహణ, ప్లాట్ ఫామ్ పొడిగించడం, ఫ్లోరింగ్ మరమ్మతులు తదితర అంశాలను చర్చించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్