వేంపల్లిలో హైందవ శంఖారావ ర్యాలీ

68చూసినవారు
జనవరి 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖారావం ర్యాలీకి మద్దతుగా వేంపల్లె పురవీధుల్లో, శుక్రవారం సాయంత్రం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజలు, హిందువులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పిల్లల వేషదారణలు, ఆటపాటలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ ర్యాలీలో భారీ ఎత్తున హిందువులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్