కడప: సంక్రాంతి తర్వాత వైఎస్ జగన్ జిల్లాల పర్యటన

67చూసినవారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. సంక్రాంతి తర్వాత నుంచి జిల్లాల పర్యటన చేయనున్నట్లు స్వయంగా జగనే ప్రకటించారు. తాడేపల్లిలో శుక్రవారం జరిగిన వైసీపీ నేతల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. ఈ పర్యటనలో ప్రతి బుధ, గురువారం కార్యకర్తలతో జగన్ సమావేశం కానున్నారు. రోజుకు మూడు, నాలుగు నియోజకవర్గాల కార్యకర్తలతో భేటీ కానున్నట్లు జగన్ తెలిపారు. పార్టీ బలోపేతానికి వారి నుంచే సలహాలు తీసుకోనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్