పులివెందుల: తాగునీటి సమస్య లేకుండా చూస్తాం

78చూసినవారు
పులివెందులలో తాగునీటి సమస్య లేకుండా చూస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని నగరిగుట్ట ప్రాంతంలో తాగునీటి సమస్యను తీర్చేందుకు వేస్తున్న బోర్ల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తాగునీటి సమస్య ఉన్నప్పటికీ నాలుగైదు నెలల నుంచి సమస్య ఉందని పుకార్లు పుట్టించడం మంచి పద్ధతి కాదన్నారు.

సంబంధిత పోస్ట్