పులివెందుల: అన్నపూర్ణాదేవి అలంకారంలో శ్రీఅంకాలమ్మ దేవత

84చూసినవారు
పులివెందుల: అన్నపూర్ణాదేవి అలంకారంలో శ్రీఅంకాలమ్మ దేవత
పులివెందుల పట్టణంలో వెలసిన గ్రామ దేవత అయిన శ్రీ అంకాలమ్మ దేవాలయం ఆలయంలో దసరా ఉత్సవాల భాగంగా ఆదివారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ చైర్మన్ బ్యాటరీ ప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోపీనాథ్ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించగా ఆలయ ప్రధాన అర్చకులు రోళ్ల సురేష్ బాబు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి.

సంబంధిత పోస్ట్