కర్నూలు నుంచి లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను అమరావతికి తరలించాలని నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనిని ప్రభుత్వం ఉపసంహరించుకోవడం హర్షనీయమని ఏపీసీసీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లిలో శుక్రవారం అయిన మాట్లాడుతూ. వక్స్ ట్రిబ్యునల్ ను, సీబీఐ కోర్టు కార్యాలయాన్ని కర్నూలు నుంచి అమరావతికి తరలించాలని తీసుకున్న నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు.