బత్యాల భరోసా పింఛన్లు పంపిణీ

79చూసినవారు
బత్యాల భరోసా పింఛన్లు పంపిణీ
రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలలోని గిరిజన కాలనీలలో భర్తను కోల్పోయి ప్రభుత్వం నుంచి పింఛను మంజూరు కానీ గిరిజన వితంతువులకు మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు తన సొంత నిధులతో ప్రతినెల పెన్షన్ అందజేస్తున్నారు. మంగళవారం ఒక్కొక్క ఎస్టి వితంతు మహిళకు రూ. 1000 చొప్పున బత్యాల భరోసా పింఛన్లు అందజేశారు.

సంబంధిత పోస్ట్