ఐటిబిపి సిబ్బంది 50 మందితో కలసి కోడూరు పట్టణంలో కవాతు

73చూసినవారు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి. బాబు, పోలీసు సబ్ఇన్స్పెక్టర్ డాక్టర్ నాయక్, ఐటిబిపి సిబ్బందితో కలిసి శుక్రవారం రైల్వే కోడూరు ప్రధాన రహదారిలో కవాతు నిర్వహించారు. రాబోవు సాదారణ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చూసే నిమిత్తం ఐటిబిపి సిబ్బంది 50 మందితో కలసి కోడూరు పట్టణం నందు కవాతు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్