నేడు పాపిరెడ్డి పల్లెలో ఎన్డీఏ కూటమి ఇంటింటి ప్రచారం

83చూసినవారు
నేడు పాపిరెడ్డి పల్లెలో ఎన్డీఏ కూటమి ఇంటింటి ప్రచారం
ఓబులవారి పల్లి మండలం, పెద్ద ఓరంపాడు పంచాయితీ, పాపిరెడ్డి పల్లిలో శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఎన్డీయే కూటమి ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నట్లు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి ముక్కా రూపానందరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్, కూటమి సీనియర్ నాయకులు పాల్గొంటారు కావున ఎన్డీయే కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్