40 రోజుల్లోనే రాష్ట్రాన్ని మరో బీహార్ లా మార్చారు

81చూసినవారు
40 రోజుల్లోనే రాష్ట్రాన్ని మరో బీహార్ లా మార్చారు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 40 రోజుల్లోనే రాష్ట్రాన్ని మరో బీహార్ లాగా మార్చారని రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. ఆదివారం రైల్వే కోడూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రత్యర్థి రాజకీయ నాయకులపై రాక్షస పాలన కొనసాగిస్తోందని అన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు అమలు కాని హామీలిచ్చి అధికారం చేపట్టాక షరతులతో పథకాలకు పంగనామాలు పెడుతున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్