వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ

84చూసినవారు
వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ
విజయవాడ నగరంలో ఇటీవల వచ్చిన బుడమేరు వరదలో చాలా కుటుంబాలు సర్వం కోల్పోయాయని.. సిద్దవటం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య అన్నారు. విజయవాడ పట్టణంలోని కండ్రిక గ్రామంలో ఆయన మంగళవారం పర్యటించారు. వరద బాధితులను పరామర్శించి 250 కుటుంబాలకు దుప్పట్లను అందజేసామన్నారు. వరదలో సర్వం కోల్పోయిన వారికి తన వంతు సహాయంగా దుప్పట్లను పంపిణీ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్