ఏపీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం రాజంపేటలో చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైందని మాల మహానాడు సభ్యులు అన్నారు. వారు గవర్నమెంట్ పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నాయని వారు తెలిపారు. ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని వారు కోరారు.