రూ 57. 48 లక్షలతో ఒంటిమిట్ట రామాలయం నవీకరణ

74చూసినవారు
రూ 57. 48 లక్షలతో ఒంటిమిట్ట రామాలయం నవీకరణ
కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నవీకరణ పనులు నేపథ్యంలో సెప్టెంబరు 8న బాలాలయ ప్రతిష్టను నిర్వహిస్తామని టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు రాజేష్ బట్టారు పేర్కొన్నారు. వారు గురువారం ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సందర్శించి పరిశీలించారు. రూ 57. 48 లక్షలతో ఒంటిమిట్ట రామాలయం నవీకరణ చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్