ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో కంటి పరీక్షలు

54చూసినవారు
ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో కంటి పరీక్షలు
రాయచోటిలో డాక్టర్ ఆగర్వాల్ కంటి ఆసుపత్రి వారు, ప్రభుత్వ కళాశాల జంతు శాస్త్ర విభాగం అధ్యాపకులు డా. మునియా నాయక్ ఆధ్వర్యంలో.. కళాశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. హర్షలతా పంకజ్ ప్రారంభించారు. అనంతరం కంటి ఆరోగ్యం, కంటి ప్రాధాన్యత గురించి సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్