అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం

1060చూసినవారు
అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం
ప్రతి వినియోగదారుడు తన యొక్క హక్కులను విధులను తప్పనిసరిగా తెలుసుకోవాలని శుక్రవారం రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపల్ ఆర్షలత పంకజ్ తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని కామర్స్ విభాగం అధిపతి యు ప్రసాద్ విద్యార్థులకు హక్కుల పట్ల మరియు వస్తువులను కొనే ముందు తయారీ తేదీ, గడువు ముగింపు తేదీ అంశాల పైన అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్