రాయచోటి పట్టణం ఎన్జీవో కాలనికి చెందిన హెడ్ కానిస్టేబుల్ దాసరి భాస్కర్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసి గురువారం సాయంత్రం రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు నివాళులు అర్పించారు. భాస్కర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.