రాయచోటి: ఏపీఐఐసీ డైరెక్టర్ మై ఫోర్స్ మహేష్ కి స్వాగతం పలికిన జనసేన నేతలు

50చూసినవారు
రాయచోటి: ఏపీఐఐసీ డైరెక్టర్ మై ఫోర్స్ మహేష్ కి స్వాగతం పలికిన జనసేన నేతలు
రాయచోటి జనసేన కార్యకర్తల సమావేశానికి శుక్రవారం ఏపీఐఐసీ డైరెక్టర్ మై ఫోర్స్ మహేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో జనసేన పార్టీని బలపరచాలన్నారు. అలాగే కార్యకర్తలకు ఎటువంటి సమస్యలున్న తీరుస్తానన్నారు. జనసేన పార్టీ కార్యాలయాన్ని స్థాపించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్