రాయచోటి పట్టణంలోని ఏస్ ఆర్ కల్యాణ మండపంలో ఉమ్మడి జిల్లాల అఖిల భారత యాదవ మహా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వరిగ రోడ్డు రింగ్ రోడ్డు వద్ద నూతనంగా నిర్మిస్తున్న శ్రీ దేవకీ యశోద శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి దుల్లవారి పల్లికి చెందిన నల్లమల వెంకటరామయ్య యాదవ్ మరియు నల్లమల పవన్ కుమార్ యాదవ్ రూ. 100,116 చెక్కును శ్రీ దేవకీ యశోద కృష్ణలయం చైర్మన్ పదిలం జగన్నాథం యాదవ్‌కు అందజేశారు.