రాయచోటి: మంత్రికి వినతి పత్రం అందజేసిన జనసేన నాయకుడు

52చూసినవారు
రాయచోటి: మంత్రికి వినతి పత్రం అందజేసిన జనసేన నాయకుడు
రాయచోటి మండలంలోని అబ్బవరం గ్రామపంచాయతీ గంగోత్రి కాలనీ అభివృద్ధి కోసం జనసేన నాయకులు రెడ్డి ప్రసాద్ గురువారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కాలనీ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. 2009లో కాలనీ ఏర్పడిందని అభివృద్ధికి నోచుకోలేదని ఎంతో మంది అధికారులకు వినతిపత్రం సమర్పించిన ప్రయోజనం లేదని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కూటమి ప్రభుత్వంలోనైనా కాలనీ అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్