మదనపల్లి: గాయపడిన కార్యకర్తలను పరామర్శించిన చినబాబు

75చూసినవారు
మదనపల్లి: గాయపడిన కార్యకర్తలను పరామర్శించిన చినబాబు
మదనపల్లి నియోజకవర్గం మాలేపాడు పంచాయితీ ఆవులపల్లె గ్రామం నందు వైసిపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి.. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలు చక్రపాణి, వెంకటరమణలను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పరామర్శించారు.

సంబంధిత పోస్ట్