మదనపల్లిలో షణ్ముఖప్రియ ఈవెంట్స్&వెడ్డింగ్ స్టూడియో ప్రారంభం

56చూసినవారు
మదనపల్లిలో షణ్ముఖప్రియ ఈవెంట్స్&వెడ్డింగ్ స్టూడియో ప్రారంభం
మదనపల్లిలో యాంకర్ &డబ్బింగ్ ఆర్టిస్ట్ కరుణాకర్ షణ్ముఖ ప్రియ ఈవెంట్స్ & వెడ్డింగ్ ప్లానర్స్ రికార్డింగ్ & డబ్బింగ్ స్టూడియో కార్యాక్రమానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షలు రామ్ చినబాబు హాజరై శుక్రవారం శుభాకాంక్షలు తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ అయూబ్, పార్లమెంట్ కార్యదర్శి పూస చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్