వాల్మీకి మహర్షికి నివాళి

84చూసినవారు
వాల్మీకి మహర్షికి నివాళి
తంబళ్లపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. కాగా అంతకు ముందు బి.కొత్తకోట మండలం బడికాయల పల్లిలో వాల్మీకి మహర్షి విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజాంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ రాజు, టిడిపి ఇంచార్జి దాసరి పల్లి జయచంద్ర రెడ్డి, రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ అయూబ్, తెట్టు మారప్ప, కిషోర్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్