హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఓ వ్యక్తి మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టాడు. రన్నింగ్‌లో ఉన్న బస్సు కింద కిందకు భార్యను తోసేశాడు. ఈ ఘటనలో భార్యకు తీవ్ర గాయాలు కాగా ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.