వీల్ చైర్‌పై రాహుల్ ద్రవిడ్ (VIDEO)

72చూసినవారు
IPL-2025లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రధాన కోచ్‌గా క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల ఆయన గాయపడ్డారు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ద్రవిడ్ వీల్ చైర్‌లో కనిపించారు. ఢిల్లీ ఓటమి అనంతరం ఆయన మైదానంలోకి వచ్చారు. వీల్ చైర్‌లో ఉన్న ద్రవిడ్ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్