నేడు వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నిక

76చూసినవారు
నేడు వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నిక
AP: నేడు వైఎస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కలెక్టర్ శ్రీధర్ నేతృత్వంలో ఎన్నిక ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 10గంటలకు నామినేషన్ స్వీకరణ, 12గంటలకు నామినేషన్లు పరిశీలన పూర్తి, అనంతరం తుదిజాబితా విడుదల చేయనున్నారు. 1గంటలకు నామినేషన్ ఉపసంహరణ చేపట్టనున్నారు. ఆపై పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్యచైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగించనున్నారు. ప్రస్తుతం జిల్లా పరిషత్లో 48మంది జెడ్పీటీసీ సభ్యులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్