ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0 అమలు కోసం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీని నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దడంలో బీసీసీలు కీలకమని పేర్కొంది. ఉపాధి కల్పన కోసం డిజిటల్ ప్రాంతాల ఏర్పాటు లక్ష్యంగా కొత్త విధానం అమలు చేయనుంది. బీసీసీ సెంటర్ల ఏర్పాటుతో రాష్ట్ర కంపెనీలు, గ్లోబల్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పనే లక్ష్యమని తెలిపింది.