బీసీ కులగణనపై అనుమానాల నివృత్తికి శనివారం తెలంగాణ ప్రభుత్వం సమావేశమైంది. రాష్ట్రంలో దాదాపు 25రోజుల పాటు రాహుల్‌గాంధీ పాదయాత్ర చేశారని సీఎం రేవంత్ వెల్లడించారు. ఎన్నో ఒడిదొడుకులుఒడిదుడుకులు ఎదుర్కొని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. రాహుల్‌గాంధీ మాట ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.