శివరాత్రి రోజు ఆకాశంలో అద్భుతం

79చూసినవారు
శివరాత్రి రోజు ఆకాశంలో అద్భుతం
శివరాత్రి రోజు ఆకాశంలో అద్భుతం జరగనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఫిబ్రవరి 26న నవ గ్రహాలన్నీ ఓకే వరుసలోకి వచ్చి నవ గ్రహ కూటమి ఏర్పడనుందని తెలిపారు. అయితే అదే రోజు శనిత్రయోదశ, 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళ ముగింపు కావడం విశేషం.

సంబంధిత పోస్ట్