ప్రపంచంలో మొదటిసారి కవలల దినోత్సవాన్ని పోలెండ్ దేశంలో 1976లో నిర్వహించారు. పోలెండ్‌లో మోజన్, ఆరన్ విల్‌కాక్స్ అనే కవలలు తాము నివసిస్తున్న ఊరుకి ట్విన్‌బర్గ్ అని పేరు పెట్టుకున్నారు. అనుబంధం విడవకూడదనే ఉద్దేశంతో వారు ఒకే ఇంట్లోని అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్నారు. గుర్తుతెలియని వ్యాధితో వారిద్దరూ ఫిబ్రవరి 22న మరణించడంతో, వారి గౌరవార్థం ట్విన్స్‌డేని జరుపుకుంటారు.