TG: కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెడుతోంది. ఈ క్రమంలో రాష్ట్రానికి వెన్నుముకగా ఉన్న వ్యవసాయ రంగానికి రూ.48 వేల కోట్లు కేటాయించారు. ఇది వ్యవసాయ రంగానికి సంబంధించిన పాడి పశువులు, ఆక్వా రంగం, తదితరాలకు కూడా వర్తిస్తుంది. అలాగే ప్రకృతి సేద్యం ప్రోత్సహించేందుకు రూ. 66 వేల కోట్లను కేటాయించారు.