ఈసారి ఆస్ట్రేలియాపై ఆఫ్గాన్ ప్రతీకారం తీర్చుకుంటుందా ?

68చూసినవారు
ఈసారి ఆస్ట్రేలియాపై ఆఫ్గాన్ ప్రతీకారం తీర్చుకుంటుందా ?
అఫ్గానిస్థాన్ 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాను ముప్పు తిప్పలు పెట్టింది. మ్యాక్వెల్ ఆడిన ఆటతో కంగారూలు ఓటమి నుంచి తప్పించుకున్నారు. అయితే శుక్రవారం ఆ రెండు జట్లు ఛాంపియన్స్ షిప్‌లో మరోసారి తలపడనున్నాయి. మరి ఈ మ్యాచ్ ఎలా ఉండానుందో చూడాల్సిందే. ఈ సారైన ఆస్ట్రేలియాపై ఆఫ్గాన్ గెలుస్తుందో లేదో చూడాలి. ఇప్పటికే ఇంగ్లాండ్‌ను ఓడించి మంచి జోష్ మీద ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్